కరీంనగర్-జనత న్యూస్
జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈనెల 28 న జాతీయ లోక్ అదాలత్ లు నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార...
హైదరాబాద్‌లో పటేల్ విగ్రహ ఏర్పాటు
పిడికెడు మందికి భయపడేది జాతీయ పార్టీయా..?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్-జనత న్యూస్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో సర్ధార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు...
కరీంనగర్ ఐటీఐలో ఏఆర్ వీఆర్ ల్యాబ్..ఎంపీ నిధులతో ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో పరిశోధన కేంద్రాలుతెలంగాణలో మొదటి ల్యాబ్ ఏర్పాటుకరీంనగర్-జనత...
నల్గొండ బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసు కూల్చివేతకు ఆదేశాలు
హైకోర్టు తీర్పుతో గులాబీ నేతల నారాజ్
హైకోర్టు :
హైకోర్టులో బీఆర్‌ఎస్ పార్టీకి చుక్కెదురైంది. నల్గొండ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయాలని మున్సిపల్ శాఖకు ఆదేశాలిచ్చింది...
శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రముఖులు
ఢిల్లీ :
అరవింద కేజ్రీవాల్ వారసురాలిగా ఆప్ నాయకురాలు అతిషిని నియామకం అయిన విషయం తెలిసిందే. ఢిల్లీ మూడో మహిళా ముఖ్యమంత్రిగా అతిషి నిలువ నున్నారు. కాంగ్రెస్‌కు చెందిన షీలాదీక్షిత్, బీజేపీకి...
తెలుగు సీనిమాల్లో ఎక్కువగా నటించి ప్రేక్షకుల ఆదర అభిమానాలను చూరగొన్న జూనియర్ ఎన్టీఆర్..పాన్ ఇండియా మూవీ వైపు దృష్టి సారించారు. ఇప్పటికే ‘దేవర సినిమా పూర్తయి ఈ నెల 27న రిలీజ్‌కు సిద్దమైన...