హైదరాబాద్ :
ఎపుప్పడో జారీ చేసిన కార్డులు, వాటిని ఇప్పటికీ జాగ్రత్తగా భద్రపర్చుకుని ఉంటారు. పోయి ఉంటే ఆన్‌లైన్ నుండి డౌన్‌లోడ్ చేసుకుని రేషన్ షాప్‌కు వెళ్లి బియ్యం తీసుకుంటున్నారు. ఇక ఆరోగ్య శ్రీ...
ముంబై :
బాలీవుడ్ హీరో గోవింద రివాల్వర్ మిస్‌ఫైర్ అయింది. ముంబై లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆయన మంగళవారం ఉదయం కోల్‌కతాకు వెళ్లేందుకు సిద్దమౌతుండగా రివాల్వర్ చేజారి కిందపడుతూ కాలిలోకి దూసుక పోయినటు ఓ...
కరీంనగర్ :
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భవానీ దీక్ష స్వీకరించారు. కరీంనగర్ చైతన్యపురి కాలనీ మహాశక్తి ఆలయంలో కుటుంబ సమేతంగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులతో కంకణం...
డీఎస్సీ ఫలితాలు ప్రకటించింది తెలంగాణ సర్కారు. ర్యాంకుల జాబితాను వెల్లడిరచించారు అధికారులు. దీంతో టీచర్లు ఎవరౌతారో తేలిపోయింది. హైదరాబాద్‌లో డీఎస్‌పీ ఫలితాలను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అభ్యర్థుల సర్టిఫికేషన్‌ను 1:3...
స్మార్ట్‌సిటీ మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాలి
‘స్వచ్ఛత’ను జీవన విధానంగా మార్చుకోండి
స్వచ్చతహీ సేవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్-జనత న్యూస్
ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఆ తరువాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామన్నారు కేంద్ర హోంశాఖ...
భారత దేశ అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు ప్రముఖ బాలివుడ్ నటుడు మిథున్ చక్రవర్తి. సినిమా రంగంలో విశిష్ట ప్రతిభ చూపిన వారికి ఈ అవార్డు అందజేస్తారు. ఇందులో భాగంగా...