Thursday, October 29, 2026

ఏకకాలంలో తొమ్మిది కొలువులు..

ఇల్లంతకుంట, జనతా న్యూస్:  ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల, కిష్ట్రారావ్ పల్లే పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్న లంబాడి శ్రీనివాస్ ఏకంగా 9 జాబులు సాధించాడు మంగళవారం రోజున మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రమణారెడ్డి కార్యదర్శిని శాలువాతో సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఉద్యోగం సాధించడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో 9 జాబులు సాధించడం అభినందనీయమని ఇతను అన్నారుమెదక్ జిల్లా లోని ఫరీద్ పుర్ తండాకు చెందిన శ్రీనివాస్ ఇప్పటి వరకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తొమ్మిది వరకు సాధించడం జరిగింది ఆర్టీసీ ,హెచ్ఎం డబ్ల్యూ ఎస్ లలో జూనియర్ అకౌంటెంట్, ఎఫ్సీఐ , బిఎస్ఎన్ఎల్ ల లో జే ఓ ఏగా గురుకుల జూనియర్ లెక్చరర్ మునిసిపాలిటీ లో సీనియర్ అకౌంటెంట్ మొదలైన ఉద్యోగులు సాధించారు ఈ కార్యక్రమంలో యాసతిరుపతి, ఎలుకస్వామి, అల్లేపు రజినీకాంత్, మామిడిరాజు, బిగుల్ల విజయ్, న్యాతఅశోక్ తదితరులు పాల్గొన్నారు…

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page