Saturday, October 31, 2026

Nagam Janardhan Reddy : కాంగ్రెస్ కు నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా..? బీఆర్ఎస్ లో చేరే అవకాశం..

Nagam Janardhan Reddy : మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కొంత కాలంగా కాంగ్రెస్ లో ఉంటున్న ఆయన నాగర్ కర్నూల్ టికెట్ ను ఆశించారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కూరుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్ రెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది. దీంతో తీవ్ర నిరాశ చెందిన నాగం జనార్దన్ రెడ్డి ఆదివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయనను కేటీఆర్ ఆహ్వానించినట్లు సమాచారం. ఈరోజే బీఆర్ఎస్ కండుగా కప్పుకోనున్నారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాగం జనార్దన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ హయాంలో ఆరోగ్య మంత్రిగా పనిచేశారు.ఆ తరువాత బీజేపీలోకి చేరారు. 2018లో కాంగ్రెస్ లోకి మారారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page