Tuesday, October 27, 2026

Mumbai : బ్యాగులో బాంబు ఉందని బెదిరింపు.. విమానం అత్యవసర ల్యాండింగ్..

Mumbai : విమానంలో ప్రయాణించే ఓ ప్రయాణికుడు తన బ్యాగులో బాంబ్ ఉందని బెదిరించాడు. దీంతో ఆ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. పూణె నుంచి ఢిల్లీకి శనివారం బయలుదేరిన ఆకాశ ఎయిర్ విమానంలో ఓ ప్రయాణికుడు ‘నా బ్యాగులో బాంబు ఉంది’ అని బెదిరించాడు. దీంతో ఈ విషయం అధికారులకు అందగానే దానిని  దానిని ముంబయ్ లో ల్యాండ్ చేశారు. ఆ తరువాత బాంబుస్వ్కాడ్ కు సమాచారం అందడంతో పోలీసులతో సహా ఎయిర్ పోర్టుకు చేరుకొని ప్రయాణికుడి బ్యాగును పరిశీలించారు. అయితే ఉందులో ఎలాంటి బాంబు లభించలేదు. ఆ తరువాత ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇందులో 185 మంది ప్రయాణం చేస్తున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page