Saturday, October 31, 2026

Mlc Kavitha : ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగం చేయనున్న ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha : హైదరాబాద్, జనతా న్యూస్ :  నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అరుదైన ఆహ్వానం లభించింది. లండన్ లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్స్ ఫర్ట్ యూనివర్సిటీ లో ఉపన్యాసం ఇచ్చేందుకు ఆమె వెళ్లనున్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి పై మాట్లాడేందుకు అక్టోబర్ 30న ప్రసంగించనున్నారు. తెలంగాణలోని వ్యవసాయ రంగం, 24 గంటల ఉచిత విద్యుత్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆమె కీలకోపాన్యాసం చేయనున్నారు. అలగే మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి నల్లా కలెక్షన్ గురించి చెపప్పనున్నారు. ఇటీవల చెన్నైలో బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఆక్స్ ఫర్డ్ విద్యార్థులతో భేటీ అయ్యారు. దీంతో ఆమె కీలకోపన్యాసం చేసేందుకు ఆహ్వానం లభించింది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page