Saturday, October 31, 2026

Mlc Kavitha : నేడు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో కవిత ప్రసంగం

Mlc Kavitha :  హైదరాబాద్, జనతా న్యూస్ :  డన్ లోని ప్రముఖ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత సోమవారం ప్రసంగం చేయనున్నారు. ఇందుకోసం ఆమె ఆదివారం రాత్రి బ్రిటన్ కు వెళ్లారు. ‘ఎక్స్ ప్లోరింగ్ ఇన్ క్లూసివ్ డెవలప్మెంట్ ది తెలంగాణ మోడల్’ అనే అంశంలో కవిత ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఈమేరకు కవితకు ఆహ్వానం దక్కడంతో ఆమెను పలువురు అభినందించనున్నారు. బ్రిటన్ బయలు దేరే ముందు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కవితకు ఘనంగా వీడ్కోలు తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, తదితర అంశాలపై కవిత ప్రసంగిస్తారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో సాధించిన పురోగతిపై మట్లాడనున్నారు. ఇప్పటికే దేశంలోని వివిధ చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న కవిత.. ఇప్పుడు ప్రముఖ యూనివర్సిటీ నిర్వహించే కార్యక్రమంలో ప్రసంగించే అవకాశం రావడంపై కవితను అభినందిస్తున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page