Thursday, October 29, 2026

Mlc Kavitha: కవితకు బెయిల్ నిరాకరణ

Mlc Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు  బిగ్ షాక్ తగిలింది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ స్పెషల్ కోర్టు నిరాకరించింది. తన కుమారుడి పరీక్షలు ఉన్నాయని ఏప్రిల్ 4న కవిత మధ్యంతర బెయిల్ కు పిటిషన్ వేశారు. అయితే రౌస్ అవెన్యూ కోర్టు ఈ బెయిల్ ను వ్యతిరేకించింది.  నేపథ్యంలో కవిత వేసిన పిటిషన్ పై తాజాగా  సిపిఐ స్పెషల్ కోడ్ జడ్జ్ కావేరి భవేజా విచారణ జరిపి  తీర్పును వెలువరించారు. ఏప్రిల్ 4న కవిత బయలుదేరిపై హౌస్ అవన్నీ కూడా తీర్పు రిజర్వ్ చేసింది. కేసు కీలక దశలో ఉన్న సమయంలో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని తెలిపారు.  ఈ సందర్భంగీ ఈడీ తరుపున న్యాయవాది మాాట్లాడుతూ   పిఎంఎల్ ఏ సెక్షన్ 45 ప్రకారం మహిళగా, ఎమ్మెల్సీగా ఉన్న కవిత తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నందున ఏప్రిల్ 16 వరకు మభ్యంతర భైలు ఇవ్వాలని కవిత కోరారని,  అయితే కవిత చిన్న కొడుకు ఒంటరిగా లేడని, కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారని అన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page