Mlc Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ స్పెషల్ కోర్టు నిరాకరించింది. తన కుమారుడి పరీక్షలు ఉన్నాయని ఏప్రిల్ 4న కవిత మధ్యంతర బెయిల్ కు పిటిషన్ వేశారు. అయితే రౌస్ అవెన్యూ కోర్టు ఈ బెయిల్ ను వ్యతిరేకించింది. నేపథ్యంలో కవిత వేసిన పిటిషన్ పై తాజాగా సిపిఐ స్పెషల్ కోడ్ జడ్జ్ కావేరి భవేజా విచారణ జరిపి తీర్పును వెలువరించారు. ఏప్రిల్ 4న కవిత బయలుదేరిపై హౌస్ అవన్నీ కూడా తీర్పు రిజర్వ్ చేసింది. కేసు కీలక దశలో ఉన్న సమయంలో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగీ ఈడీ తరుపున న్యాయవాది మాాట్లాడుతూ పిఎంఎల్ ఏ సెక్షన్ 45 ప్రకారం మహిళగా, ఎమ్మెల్సీగా ఉన్న కవిత తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నందున ఏప్రిల్ 16 వరకు మభ్యంతర భైలు ఇవ్వాలని కవిత కోరారని, అయితే కవిత చిన్న కొడుకు ఒంటరిగా లేడని, కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారని అన్నారు.
Mlc Kavitha: కవితకు బెయిల్ నిరాకరణ
- Advertisment -