Tuesday, October 27, 2026

బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలపండి

జనత న్యూస్ బెజ్జంకి :బెజ్జంకి మండలాన్ని,  హుస్నాబాద్ నియోజకవర్గంను కరీంనగర్ జిల్లాలో కలపాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి నాయకులు సొల్లు అజయ్ వర్మ మండల ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ ని మంత్రి పొన్నం ప్రభాకర్ ని కోరుతున్నట్లు తెలిపారు. బెజ్జంకి మండల ప్రజలు సిద్దిపేట జిల్లాకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలను సిద్దిపేట జిల్లాలో అప్పుడు ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు మంత్రి హరీష్ రావు స్వార్థం కోసం సిద్దిపేట జిల్లాలో కలుపుకోవడం జరిగింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొత్త ప్రభుత్వం కరీంనగర్ లో కలపాలని కోరారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page