Monday, October 26, 2026

Manthani : పొంగల్ సాంబార్ బాగుంది: కలెక్టర్

Manthani : మంథని, జనతా న్యూస్: మంథని మండలం కాకర్ల పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహార పథకం కార్యక్రమంలో గురువారం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ పాల్గొన్నారు ముఖ్యమంత్రి అల్పాహార పథక కార్యక్రమం జరుగుతున్న తీరును ఆయన పర్యవేక్షించారు. అనంతరం ఆయన చేతుల పరిశుభ్రత గురించి వివరించి పిల్లలతో కలిసి టిఫిన్ చేశారు. పొంగల్ సాంబార్ బాగుందని పిల్లల ఎదుగుదలకు ఉదయం టిఫిన్ అవసరం అని పిల్లలకు సూచించారు. అలాగే పిల్లలు బాగా చదువుకొని పైకి రావాలని తెలిపారు. పిల్లలతో పాటు నేల మీదనే కూర్చొని వానదేవుడా పాటను పిల్లలతో కలిసి పాడారు. పాఠశాల పరిస్థితిని సర్పంచ్ పద్మ కొమురయ్య వివరించగా మన ఊరు మన బడి ప్రపోజల్ చేద్దామని అన్నారు.తెనుగువాడ పాఠశాలను సందర్శించి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి దాసరి లక్ష్మి ఐసి డి ఎస్ సిడిపిఓ పద్మశ్రీ ప్రధానోపాధ్యాయులు కోట లక్ష్మణ్ సహోపాధ్యాయుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page