Sunday, November 1, 2026

శ్రీధర్ బాబు సమక్షంలో సొంతగూటికి ధన్వాడ సర్పంచ్ నరేష్

మంథని, జనతా న్యూస్: ఎమ్మెల్యే శ్రీధర్ బాబును తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కాదని క్షణికావేశంలో బిఆర్ఎస్ పార్టీకి వెళ్లి తప్పు చేశానని కాటారం మండలం ధన్వాడ గ్రామ సర్పంచ్ నరేష్ నరేష్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సమక్షంలో ఆయన మాట్లాడుతూ సొంతగూటిని మంచి మనసున్న మనిషి శ్రీధర్ బాబును వదిలి బీఆర్ఎస్ లోకి వెళ్లడం తాను చేసిన తప్పుగా తెలుసుకున్నానని ఆయన ఆవేదన చెందారు. తాను చేసిన తప్పును తెలుసుకొని మళ్లీ వెంటనే సొంత గూటికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మహా ముత్తారం మండలం కనుకునూరు గ్రామానికి చెందిన 100 మంది యువకులు బిఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page