Tuesday, November 3, 2026

Manchi Vishnu Kannappa: ‘కన్నప్ప’పై బిగ్ అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు

Manchi Vishnu Kannappa:  టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’.  విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తీస్తున్నాడు.   ఈ మూవీలో గ్లోబల్ స్టార్, ఫ్యాషన్ కింగ్ మోహన్ బాబు, మోహన్ లాల్,   నయనతార, మధుబాల, శరత్ కుమార్ లు నటిస్తున్నారు.  ఈ మూవీ నుంచి లేటెస్టగా ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్ రాబోతుందంటూ విష్ణు ఇప్పటికే వార్తలు అందరితో షేర్ చేసుకున్నాడు. తాజాాగా ఓ అప్డేట్ ఇచ్చాడు.  కన్నప్ప టీజర్ ను కేన్స ఫిలి   ఫెస్టివల్ లో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. మే 20వ తేదీన కన్నప్ప ప్రపంచానికి మీకు చూపించేందుకు రెడీగా ఉన్నామని తెలిపాడు. చేతిలో ఖడ్గం పట్టుకొని సమరంలో ఉన్న పోస్టర్ సినిమాపై  ఆశలు పెంచుతోంది. క్లాస్, మాస్ యాక్షన్ హీరోగా పాపులాంటి సంపాదించిన బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ కన్నప్పలో కీలకపాత్రలో పోషిస్తున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page