Tuesday, October 27, 2026

కోరుట్ల : మున్సిపల్ బడ్జెట్ ఆమోదం

  1. కోరుట్ల, (జనతా న్యూస్):కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్  పురపాలక సంఘ కార్యాలయం సమావేశ మందిరంలో చైర్ పర్సన్ అధ్యక్షతన 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆమోదించడం జరిగినది. ఇట్టి సమావేశంలో ఎమ్మెల్యే కె. సంజయ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.అనంతరం చైర్ పర్సన్ వైస్ చైర్మన్ మరియు వార్డ్ కౌన్సిలర్స్ మాట్లాడుతూ మన కోరుట్ల పట్టణాన్ని అత్యుత్తమ పట్టణంగా తీర్చి దిద్దుటకు గాను ఈ బడ్జెట్ రూపొందించబడినది అని అలాగే ఎమ్మెల్యే సంజయ్ సహకారంతో మన కోరుట్ల పట్టణం అభివృద్ధి లో రాష్ట్రంలోనే ఉత్తమ స్థానం కలిగి ఉన్నదని రాబోవు రోజుల్లో కూడా ఆదాయ వనరులను పెంచుటకు గాను కౌన్సిలర్స్ మరియు ప్రజలు సహకారం అందించాలని కోరినారు.ఇట్టి సమావేశంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, చైర్ పర్సన్ అన్నం లావణ్య , వైస్ చైర్మన్ గడ్డమీద పవన్ , మున్సిపల్ కమిషనర్ బి. తిరుపతి , డి వై ఈ ఈ అభినయ్ , టీ పి ఓ ప్రవీణ్ , టీపీఎస్ రమ్య , జేఏఓ వి . శివ కుమార్ , మేనేజర్ హెచ్ .రాకేష్ , శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, వార్డ్ కౌన్సిలర్స్, కో – మెంబెర్స్ మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page