Friday, October 30, 2026

‘రాయల్’ గడ్డపై దూసుకెళ్తున్న ‘కోల్ కతా’..

IPL 2024: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంత మైదానంలో కోల్ కతా  నైట్ రైడర్స్ విజయపరంపర కొనసాగిస్తోంది. తొలి ఐపీఎల్ తోనే జోరు ప్రారంభం కావడం విశేషం. 2008లో ఆర్సీబీ చేతిలో 140 పరుగులతో ఘోర పరాజయంతో ఐపీఎల్ ప్రచారాన్ని ప్రారంభించిన కోల్ కతా రైడర్స్ ఇప్పటికీ చిన్నస్వామి స్టేడియంలో బలమైన జట్టుగా గుర్తింపు పొందింది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కేకేఆర్ 12 సార్లు తలపడగా ఆతిథ్య జట్టు రాయల్ చాలెంజ్ బెంగళూరు 4 సార్లు మాత్రమే గెలిచింది. అంటే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కు  ఈ స్టేడియం బాగా కలిసొస్తుంది.  2017 నుంచి చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్ పై ఆర్ సి బి ఒక్క విజయం కూడా సాధించలేదు. 2010లో చిన్న స్వామి స్టేడియంలో ఆర్సిబి తొలిసారి విజయం సాధించింది. దీని తర్వాత 2011 2013లో విజయాన్ని నమోదు చేయడంలో విఫలమైంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page