Wednesday, October 28, 2026

Kavitha : కవిత భర్త బంధువు ఇంట్లోసోదాలు

హైదరాబాద్, జనతాన్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని  మాదాపూర్ లోని నివాసం ఉంటున్న  కవిత ఆడపడుచు అఖిల నివాసంలో శనివారం అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.  ఢిల్లీ లిక్కర్  స్కాం ఇప్పటికే కవితను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత  ఢిల్లీ ముఖ్యమంత్రి  కేజ్రీవాల్ ను  అరెస్టు చేశారు. అటు కేజ్రీవాల్ బంధువులు, అనుచరుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. అయితే కవిత భర్తకు ఇప్పటికే ఈడి నోటీసులు అందించింది. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే  ఆయన బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page