Sunday, October 25, 2026

Karimnagar Bjp: బీజేపీలో చేరిన స్వర్ణకార సంఘం నేతలు

Karimnagar Bjp: కరీంనగర్,జనత న్యూస్: కరీంనగర్ పట్టణ స్వర్ణకారులు సంఘం నేతలు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి,జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్  సమక్షంలో కమలం గూటికి శనివారం చేరారు.కరీంనగర్ పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు రావుల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి కందుకూరి శ్రీనివాస్ ,ఉపాధ్యక్షులు కడర్ల చంద్ర శేఖర్, వెగ్గళం రామకృష్ణ ముతోజు ప్రకాష్, శ్రీరామోజు కిరణ్, శ్రీరామోజు రవీంద్రచారి ,ముల్కల సతీష్ ,కళికోట గణేష్, రాజశేఖర్, విశ్వం, మియ్యపురం కిరణ్, క్రాంతి, శ్రావణ్, సంతోష్, వెంకటేష్ స్వర్ణకార సంఘం నాయకులు, స్వర్ణకార సంఘ నేతలకు బండి సంజయ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో 46వ డివిజన్ బీజేపీ ఇంచార్జీ కళికోట మోహన్, బీజేవైయం నాయకులు కనపర్తి రామ్ నారాయణ పాల్గొన్నారు..

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page