Tuesday, October 27, 2026

Licenced Arms: కరీంనగర్: 201 లైసెన్స్ ఆయుధాలు పోలీస్ స్టేషన్లలో డిపాజిట్

Licenced Arms:కరీంనగర్, జనతా న్యూస్:  పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా లైసెన్స్ కలిగిన ఆయుధాలు పోలీస్ స్టేషన్ కు  చేరుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 263 లైసెన్స్ ఆయుధాలు ఉన్నాయి. ఇందులో వ్యక్తిగతంగా వినియోగిస్తున్న 201 ఆయుధాలను సంబంధిత వ్యక్తులు పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేశారు.  మిగతా 62 ఆయుధాలను వివిధ బ్యాంకులు, ప్రభుత్వం భద్రత కోసం వినియోగిస్తున్నారు. అప్పగించిన ఆయుధాలను లైసెన్స్ దారులు జూన్ 7న తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

ఎన్నికల నోటిఫికేషన్ నాటికి లైసెన్స్ కలిగిన ఆయుధాలను అప్పగించాలని పోలీస్ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఆ లోపే పోలీస్ శాఖ నుంచి వెళ్లిన సమాచారం మేరకు లైసెన్స్ దారులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఆయుధాలను  అప్పగించారు. కరీంనగర్ జిల్లాలో లైసెన్స్ కలిగిన ఆయుధాలు 114 ఉండగా ఇప్పటి వరకు 8 9 పోలీసులకు అప్పగించారు. పెద్దపెల్లి జిల్లాలో 61 లైసెన్సు కలిగిన ఆయుధాలు ఉండగా 44.. జగిత్యాల జిల్లాలో 56 ఉండగా 45..  రాజన్న సిరిసిల్ల జిల్లాలో 32 ఆయుధాలు ండగా  23  పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేశారు. వ్యక్తిగత భద్రత కోసం లైసెన్స్ తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలు ఉమ్మడి జిల్లా వాసులు పోలీస్ స్టేషన్లలో అప్పగిస్తున్నారు. ఆయుధాల చట్టం 1959 సెక్షన్ 21 ప్రకారం ఎన్నికల సమయంలో తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఆయుధాలను అప్పగించాల్సి ఉంటుంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page