Tuesday, October 27, 2026

‘నన్ను క్షమించండి’: ఢిల్లీ కెప్టెన్ పంత్

Rishab Panth:   ఐపీఎల్ 17వ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్  మళ్లీ విజయాల బాట పట్టింది. గుజరాత్ పై నాలుగు  పరుగుల స్పల్ప తేడాతో  గెలిచి ప్లేఆఫ్  అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. కెప్టెన్ రిషబ్ పంత్ బౌండరీలతో  విరుచుకుపడ్డాడు. కేవలం 43 బంతుల్లోని 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు, ఎనిమిది  6లు ఉన్నాయి. ప్రభంజనం  సృష్టించిన పంత్ ఓ  వ్యక్తికి మాత్రం సారీ చెప్పారు. రిషబ్ కొట్టిన  బంతి బీసీసీఐ కెమెరామెన్ దేశబిబ్ కు తాకింది. దీంతో మ్యాచ్ అనంతరం ‘నిన్ను కొట్టాలని ఉద్దేశం నాకు లేదు.. వీలైనంత త్వరగా కోలుకొని వస్తావని ఆశిస్తున్నా’ అని ఓ వీడియోలో పేర్కొన్నారు.  దానిని ఐపీఎల్ తన  ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

 

 

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page