Monday, October 26, 2026

ప్రచారంలో దూసుకుపోతున్న గన్నేరువరం కాంగ్రెస్

గన్నేరువరం,జనతా న్యూస్: కాంగ్రెస్ పార్టీ గన్నేరువరం మండలంలో దూసుకుపోతుంది. ఇక్కడి నాయకులు ప్రజల్లోకి చొచ్చుకుపోతూ వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ  ప్రకటించిన ఆరు పథకాలపై ప్రజలకు వివరిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఆరు పథకాలు గ్యారంటీగా అమలు చేస్తారని అంటున్నారు. ఇందులో భాగంగా గడపగడపకు కాంగ్రెస్ అనే కార్యక్రమంలో మండల నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలను మోసం చేశారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కచ్చితంగా పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. శనివారం జరిగిన  కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి బొడ్డు సునీల్, సాంబయ్యపల్లి సర్పంచ్ నరసింహారెడ్డి, చింతల శ్రీధర్ రెడ్డి, కూన కొమరయ్య, పర్షరామ్,విజేందర్, రాజిరెడ్డి, రంగనవేని అజయ్,శేకర్,నవీన్, శ్రీమాన్, పాల్గొన్నారు

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page