Sunday, October 25, 2026

Kcr Birthday: ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

Kcr Birthday: హైదరాబాద్, జనత న్యూస్:  బీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో 70 కిలోల భారీ కేక్ ను కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ కట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్థానంపై డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. అటు ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర గవర్నర్ తమిళ సౌ సౌందర రాజన్ కేసీఆర్ కు బర్త్ డే విషెష్ తెలుపుతూ ఓ లేఖను, పుష్పగుచ్చాన్ని గవర్నర్ కార్యాలయంల నుంచి పంపించారు. దీనిని ఓ ప్రతినిధి తెలంగాణ భవన్ లో తలసాని శ్రీనివాసయాదవ్ కు అందించారు. అటు అసెంబ్లీలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్త్ డే విషెష్ చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సభను సజావుగా నడపడానికి దేవుడు ఆక్ష్నకు పూర్తి స్థాయిలో శక్తి కల్పించాలని కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page