Monday, October 26, 2026

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘జరగండి.. జరగండి..’

Game Changer:  రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’  మూవీకి సంబంధించిన ఓ సాంగ్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. స్టార్ డైరెక్టర్ శంకర్ ఆధ్వర్యంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. గ్లోబల్ మూవీ ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ బిగ్ డైరెక్టర్ శంకర్ సమక్షంలో పనిచేస్తున్నారు. గేమ్ ఛేంజర్ పై ఇప్పటికే మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే చాలాకాలంగా ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో సినిమాలోని ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘జరగండి జరగండి’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటకు  తమన్ సంగీతం అందించారు.  అనంత శ్రీరామ్ ఈ సాంగ్ ను రచించగా.. డాలర్ మొహంది, సునీత చౌహన్ పాడారు. ఆ సాంగ్ ను మీరు కూడా చూసేయండి…

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page