Sunday, November 1, 2026

భారీ బందోబస్తు మధ్య ప్రవళిక అంత్యక్రియలు

వరంగల్:  గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళిక అంత్యక్రియలు వరంగల్ జిల్లా బిక్కాజిపల్లిలో శనివారం ఉదయం పూర్తయ్యాయి. కన్నవారితో పాటు ఊరంతా కన్నీటి పర్యంతమయ్యారు. వరంగల్ జిల్లాకు చెందిన ప్రవళిక పోటీ పరీక్సల కోసం అశోక్ నగరంలో ఉంటూ గ్రూప్ 2 పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతోంది. తాజాగా గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడడంతో మనస్థాపానికి గురై శుక్రవారం సాయంత్ర హాస్టల్ లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేయగా పెద్ద ఎత్తున అభ్యర్థులు అడ్డుకున్నారు. పరీక్ష వాయిదా పడడం వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ప్రవళిక అంత్యక్రియలు పోలీసు భారీ బందోబస్తు మధ్య నిర్వహించారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page