Tuesday, October 27, 2026

కేరళలో కుండపోత..

కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా కొన్ని జిల్లాలు తడిసి ముద్దాయి. 24 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 200 మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయింది. రుతుపవనాలు రాకముందే కేరళాలో కూర్చున్న భారీ వర్షాన్ని నేపథ్యంలో  భారత వాతావరణ శాఖ మే 24వ తేదీన మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని పతనం తిట్ట, కొట్టాయం, విడుక్కి జిల్లాలో భారీ నుంచి అధికారి వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం కొచ్చి ఎర్నాకులం కిషోర్ సహా ప్రధాన నగరాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షపు  రోడ్లపైకి వచ్చి చేరుకోవడంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి దీంతో పారి ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిషోర్ లోని సెయింట్ థామస్ రోడ్డు ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వాహనాలు దెబ్బతిన్నాయి.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page