Monday, October 26, 2026

ట్రాక్టర్లతో ఢిల్లీకి బయలుదేరిన రైతులు..

న్యూఢిల్లీ:  పంటలకు కనీసం మద్దతు ధరపై రైతులు మరోసారి ఢిల్లీలో ఆందోళన చేపట్టనున్నారు. ఈ మేరకు ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి ట్రాక్టర్ ర్యాలీగా బయలుదేరారు.  ఇప్పటికే రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం ట్రాక్టర్ల ర్యాలీతో భారీగా రాజధాని కేంద్రానికి బయలుదేరారు. ఉదయం 10 గంటలకు పంజాబ్ లోని ప్రత్యేక సాహెబ్ నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీకి బయలుదేరారు అటు సంగూర్ నుంచి మరో బృందం కూడా ఇంద్రప్రస్థ దిశగా తగిలింది. ఈ సందర్భంగా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ  జనరల్ సెక్రటరీ  శర్వన్ సింగ్  మాట్లాడుతూ భారీకేడ్బలను ద్దలు కొట్టడం లేదు. చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటున్నాం. కానీ కేంద్రం ఏ విధంగా సహాయం చేయట్లేదు. తప్పని పరిస్థితుల్లోనే పట్ల ర్యాలీ మొదలు పెట్టామని అన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page