న్యూఢిల్లీ: పంటలకు కనీసం మద్దతు ధరపై రైతులు మరోసారి ఢిల్లీలో ఆందోళన చేపట్టనున్నారు. ఈ మేరకు ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి ట్రాక్టర్ ర్యాలీగా బయలుదేరారు. ఇప్పటికే రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం ట్రాక్టర్ల ర్యాలీతో భారీగా రాజధాని కేంద్రానికి బయలుదేరారు. ఉదయం 10 గంటలకు పంజాబ్ లోని ప్రత్యేక సాహెబ్ నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీకి బయలుదేరారు అటు సంగూర్ నుంచి మరో బృందం కూడా ఇంద్రప్రస్థ దిశగా తగిలింది. ఈ సందర్భంగా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ శర్వన్ సింగ్ మాట్లాడుతూ భారీకేడ్బలను ద్దలు కొట్టడం లేదు. చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటున్నాం. కానీ కేంద్రం ఏ విధంగా సహాయం చేయట్లేదు. తప్పని పరిస్థితుల్లోనే పట్ల ర్యాలీ మొదలు పెట్టామని అన్నారు.
ట్రాక్టర్లతో ఢిల్లీకి బయలుదేరిన రైతులు..
- Advertisment -