Thursday, October 29, 2026

ELephent Smashes Godwon: ఆహారం కోసం ఏనుగు బీభత్సం..(వీడియో)

ELephent Smashes Godwon: కర్ణాటక రాష్ట్రంలో ఓ ఏనుగు హల్ చల్ సృష్టించింది. ఫుడ్ కార్పొరేషన్ ఇండియా గోదాంలోకి ఆహారం కోసం వెళ్లి బీభత్సం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కర్ణాటక రాష్ట్రం సరిహద్దులోని గుండ్లుపేటలో అటవీ ప్రాంతం ఉంది. అది దట్టమైన అడవి కానున్నందున ఇక్కడ జంతువులు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన  గోదాం కూడా ఉంది. తాజాగా ఒక ఏనుగుకు బాగా ఆకలేసినట్లు ఉంది. దీంతో ఆహారం కోసం నేరుగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాం లోకి వచ్చింది. పెద్ద ఏనుగు రాకతో అక్కడ పనిచేసే కార్మికులంతా షాక్ అయ్యారు. అరుపులతో పరుగులు తీశారు. గోదాం ఏరియాలోకి వచ్చిన ఏనుగు నేరుగా అందులోకి వెళ్లి  మూసి ఉన్న షట్టర్లను బలంగా పగలగొట్టింది. లోపలికి వెళ్లి ఓ బియ్యం బస్తాను బయటకు తీసుకువచ్చి తన ఖాళీతో అదిమి  తొండంతో బస్తాను పగలగొట్టింది. ఆ తర్వాత బియ్యాన్ని నోట్లో వేసుకుంది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  అయితే అడవుల్లో ఉండే జంతువులకు సరైన ఆహారం దొరకడం లేదని అనడానికి ఇదే నిదర్శనం..  అని కొందరు నెటిజన్లు  కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోను నరేష్ నంబిషన్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

 

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page