Monday, November 2, 2026

ప్రధాని సభలో ఆటంకాలపై వివరణ కోరిన ఈసీఐ

ఆంధ్రప్రదేశ్లో  ఇటీవల ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్నికల సభలో భద్రత వైఫల్యం పై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ)కి ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను త్వరగా విచారించి నివేదిక ఇవ్వాలని సీఈసీ రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ ను ఆదేశించింది. రాజకీయ హింసాత్మక  ఘటనలపై మూడు జిల్లాల ఎస్పీలు వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా నమోదు చేశారు. రాజకీయ  హింసాత్మక ఘటనలపై తక్షణం ఈసీఐకి నివేదిక పంపిస్తామని  ఆయన పేర్కొన్నారు.   ఎన్నికల కోడ్ వచ్చాక రాజకీయ హింస జరగకూడదని లక్ష్యంతో పనిచేస్తున్నామని, కోడ్ వచ్చిన మనసటి రోజే హింసాత్మక ఘటన జరగడం ఈసీఐ తీవ్ర అగ్రహానికి గురిచేసిందని  తెలిపారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఈసీఐ ఎప్పటికప్పుడు గమనిస్తుందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ప్రజాగళం సభలో మోడీ మాట్లాడుతున్న సమయంలో కార్యకర్తలను సౌండ్ సిస్టం వద్దకు వచ్చి నా వారిని పోలీసులు నియంత్రించలేదని టిడిపి నేతలు ఆరోపించారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page