Wednesday, November 4, 2026

ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు:  గుగ్గిల గ్రామ ప్రజలు

జనతా న్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండలం గుగ్గిళ్ళ గ్రామంలో చేపడుతున్నటువంటి “గ్రీన్ వేస్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్”( ఇథనాల్ ) ఫ్యాక్టరీ అనుమతులు, నిర్మాణ పనులు రద్దు చేయాలని మంగళవారం గుగ్గిళ్ళ గ్రామపంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నిరవదిక రిలే ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఇలాంటి ఫ్యాక్టరీలను జననివాసా ప్రాంతాలలో నిర్మించడం ద్వారా, ఫ్యాక్టరీ నుండి వెలువడే వ్యర్ధాలు, విషవాయువులతో పర్యావరణ కాలుష్యం జరగడంతో ప్రజలు అనేక అనారోగ్యాల పాలు అవుతారని, ఇలాంటి ఫ్యాక్టరీలను జన ఆవాసాల మధ్య నిర్మించి “ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడద్దని” అధికారులను హెచ్చరిస్తూ, నిర్మాణ పనులు ఆపే వరకు నిరసనలు కొనసాగిస్తామని  స్పష్టం చేశారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page