Sunday, October 25, 2026

బైక్ పై అమ్మాయితో ప్రమాదకరమైన రైడ్.. అరెస్ట్ చేసిన పోలీసులు

బెంగళూరులో ఓ వ్యక్తి మహిళను తన ఒడిలో పెట్టుకొని మోటార్ సైకిల్ పై వెళ్తున్న వీడియో వైరల్ అయింది. దీంతో ఈ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో కొందరు కోరారు. ఈ విషయం ట్రాఫిక్ పోలీసుల వరకు వెళ్లడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఘటన జరిగినట్టు తెలుస్తుంది ఈ సంఘటన  బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్లో జరిగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు వారిని గుర్తించాలి బైకర్ను బెంగళూరులోని శ్యాంపూరా ఎంవీ లేఔట్ లో నివాసం ఉంటున్న సిలింబర్సన్ మే 17న ఉత్తర బెంగళూరులోని రెబల్ ఫ్లైఓవర్ పై ఓ అమ్మాయిని ఒళ్లో కూర్చొండబెట్టుకొని బైక్ నడిపారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు కామెంట్ చేశారు.  ‘విన్యాసాలకు రోడ్డు వేదిక కాదు.. మీతో సహా అందరూ సురక్షితంగా ఉండాలి’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘భద్రత గురించి ఆలోచించండి బెంగళూరు ఆదరించే నగరం గందరగోళానికి స్థలం కాదు ’ అరి మరొకరు అన్నారు.

ఈ విషయం ట్రాఫిక్ పోలీసుల వరకు వెళ్లడంతో ఆ వ్యక్తిని తన సొంత నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆ వ్యక్తిపై  సెక్షన్ 279, 184, 189 ప్రకరాం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

 

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page