Tuesday, October 27, 2026

Crime: భాయ్ ఫ్రెండ్ ని పొదల్లోకి తీసుకెళ్లి హత్య చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..

Crime:పెళ్లికి ఒప్పుకోవడం లేదని అమ్మాయిల వెంటపడిన అబ్బాయిలను చూశాం.. ఒప్పుకోకపోతే జరిగే దాడుల గురించి వింటున్నాం.. కానీ ఇక్కడ ఓ యువతి తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని అతి కిరాతకంగా చంపింది. తనతో ఆనందంగా ఉంటానని చెప్పడంతో ఎంతో ఉత్సాహంగా వచ్చిన ఆ యువకుడి యువతి ప్రేమలో పడి మైమరిచిపోయాడు. ఇదే సమయంలో ఆమె తనతో తెచ్చుకన్న ఆయుధంతో హత్య చేసింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..

ఝార్ఘండ్ రాష్ట్రంలోని పలాము జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్హై గ్రామానికి చెందిన అంజలి అనే యువతి ధర్మేన్ ఒరాన్ ను ప్రేమించింది. ఇద్దరు కొన్ని రోజుల పాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగాయి. కొన్నాళ్ల తరువాత తనను పెళ్లి చేసుకోవాలని ఒరాన్ ను అంజలి అడిగింది. అయితే యువకుడు పెళ్లి మాట ఎత్తగానే దాటవేయసాగాడు. దీంతో ప్రీప్లాన్ గా ఒరాన్ ను చంపాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అక్టోబర్ 21న తనను కలవాలని ఒరాన్ కు ఫోన్ చేసింది అంజలి. ఒరాన్ వచ్చాక ఇద్దరూ కలిసి చెట్లపొదల్లోకి వెళ్లారు. కాసేపు కలిసున్నారు. ఈ క్రమంలో ఒరాన్ మైమరిచిపోయాడు.

ఇదే అదనుగా భావించిన అంజలి తనతో తెచ్చుకున్న ఆయుధం (గొడ్డలి)తో కిరాతకంగా హత్య చేసి పారిపోయింది. మరుసటి రోజు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత పోలీసులు దర్యాప్తు చేసి 48 గంట్లలోనే అంజలిని పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమెను విచారించిన తరువాత అసలు విషయాన్ని బయటపెట్టింది. తనను పెళ్లి చేసుకోనందుకే హత్య చేశానని పేర్కొంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page