Monday, October 26, 2026

అవినీతి సొమ్ము పేద ప్రజలకు పంచుతాం: ప్రధాని మోదీ

కోల్ కతా: పశ్చిమ బెంగాల్లో అవినీతిపరుల నుంచి ఎన్ఫోర్పమెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన రూ. 3000 కోట్ల సొమ్మును ఆ రాష్ట్రంలోని పేద ప్రజలకే పంచుతామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందుకోసం చట్టపరమైన అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ బెంగాల్ లోని   బిజెపి ఎంపీ అభ్యర్థులకు స్వయంగా ఫోన్ చేసి ప్రచారంపై ఆరాధిస్తున్నారు.

ఇప్పటికే బసీర్ హాట్  బిజెపి అభ్యర్థి రేఖ పత్రాతో  ప్రధాని మోడీ మాట్లాడిన విషయం తెలిసిందే. తాజాగా  కృష్ణానగర్ అభ్యర్థి రాజమాత అమృత రాయితో మాట్లాడారు. బెంగాల్ లోని పేద ప్రజల నుంచి అవినీతిపరులు రూ.3000 కోట్లు దోచుకున్నారన్నారు. ఈ మూడు వేల కోట్లను ఇప్పటికే ఈడీ జప్తు చేసిందని, ఈ సొమ్మును మళ్ళీ పేద ప్రజలకే పంచుతామని, అవసరమైతే చట్టపరమైన అవకాశాలు పరిశీలిస్తామని అమృతరాయికి ప్రధాని మోదీ చెప్పినట్లు బిజెపి స్థానిక నాయకులు తెలిపారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page