Sunday, October 25, 2026

Congress: జాతీయ కాంగ్రెస్ కు భారీ షాక్

Congress: జాతీయ కాంగ్రెస్ కు  ఐటీ విభాగం భారీ షాక్ ఇచ్చింది. తాజాగా ఆదాయపు  పన్ను అంశంలో నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత వివేక్ తంఖా శుక్రవారం వెల్లడించారు. 2017-18, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పెనాల్టీ, వడ్డీకి సంబంధించి రూ.1700 కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసులు పంపారని తెలిపారు.  తమపై ఐటి విభాగం ప్రక్రియ నిలిపివేయాలంటూ ఇప్పటికే పార్టీ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసిన వెంటనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఎలాంటి ఫైనాన్స్ కు సంబంధించిన ఉత్తర్వులు లేకుండానే తాజాగా నోటీసులు ఇచ్చినట్లు వివేక్ ఆరోపించారు. ఇది అప్రజాస్వామిక చర్య అని మండి పడ్డారు. ఇదిలా ఉండగా ఢిల్లీ హైకోర్టు గురువారం 2017- 2021 మధ్య కాలానికి ఆదాయప పన్ను విభాగం చేపట్టిన పున:పరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన పున: పరిశీలన సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను ఇవే  ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page