Tuesday, November 3, 2026

Cm Kcr : సింగరేణిని లాభాల బాటలోకి తెచ్చాం: మందమర్రిలో సీఎం కేసీఆర్

Cm Kcr :మంచిర్యాల, జనతా న్యూస్ :  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకముందు సింగరేణిలో భయంకర పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు లాభాల బాటలో నడుస్తుందని, అందుకు కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా మంగళవారం ఆయన మంచిర్యాల జిల్లా మందమర్రిలో నిర్వహించిన సభలో మాట్లాడారు.కాంగ్రెస్ అధికారంలో ఉండగా సింగరేణిని కేంద్రానికి 49 శాతం కట్టబెట్టిందని అన్నారు. కానీ సింగరేణిని ప్రైవేటీకరణ కాకుండా లాభాల బాటలోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం రూ.2,184 కోట్ల లాభాలు వచ్చాయన్నారు. దసరా, దీపావళి సందర్భంగా వెయ్యి కోట్ల బోనస్ పంచుతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా కేవలం 18 శాతం వాటనే లాభాలు ఇచ్చిందని, బీఆర్ఎస్ మాత్రం 32 శాతం ఇస్తోందని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని అన్నారు.

కాంగ్రెస్ వాళ్లు వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలంటున్నారు. 24 గంటల విద్యుత్ కావాలో? మూడు గంటల విద్యుత్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. అలాగే ధరణిని తీసేద్దామని అంటున్నారు. కానీ ధరణి వల్ల ఎంతో మంది రైతులకు మేలు జరిగిందని అన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page