Monday, October 26, 2026

10 రోజుల పాటు ‘తెర’ మూసివేత..

తెలంగాణలో 10 రోజులపాటు సినిమా థియేటర్లు మూతపడనున్నాయి. సింగిల్  స్క్రీన్ థియేటర్లలో  షో లు నిలిపి వేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో పాటు కొత్త సినిమాలు రిలీజ్ లేక  నష్టం ఎక్కువగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు. దీంతో సినిమాల ప్రదర్శన ఆపాలని నిర్ణయించుకున్నట్లు ఎగ్జిబిటర్ కౌన్సిల్ ప్రకటించింది.  ఆర్థిక ఇబ్బందుల వల్లనే స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 800 థియేరట్లు ఉన్నాయి. ప్రతీ ఏడాది సమ్మర్ లో ఎంతో కొంత లాభం ఉండేదని, కానీ ఈసారి ఎన్నికల కారణంగా కొత్త సినిమాలు రిలీజ్ కాకపోవడంతో నష్టం ఎక్కువగా వచ్చిందన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే మళ్లీ థియేటర్లు ఓపెన్ చేస్తామని తెలిపారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page