Monday, October 26, 2026

Charlapalli Jail: సంస్కరణల ప్రయోగాలకు కేంద్ర బిందువు..చర్లపల్లి జైలు ప్రారంభమై నేటికి పాతికేళ్లు

Charlapalli Jail: హైదరాబాద్ జనత న్యూస్:  కొన్ని ముఖ్యమైన కేసుల విషయంలో చర్లపల్లి జైలు పేరు వినిపిస్తూ ఉంటుంది. క్షణికా వేషంలో చేసిన నేరాలకు శిక్ష పడ్డ ఖైదీలు మొదలుకొని నేర ప్రవృత్తిని కలిగిన రౌడీలు, జైల్లో ఉన్న తమ పేరిట జూలం చలాయించే గ్యాంగ్ స్టర్లు,  విప్లవ బాట పట్టిన మావోయిస్టులు, ఫ్యాక్షనిస్టులు, రాజకీయ ఖైదీలు, విద్యార్థి ఉద్యమ నాయకులు.. ఇలా ఈ జైల్లో గడిపిన వారెందరో..  ఈ జైలుకు ఎంతో చరిత్ర ఉంది. ఇది ప్రారంభమై మే 6 2024 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.

చర్లపల్లి జైలును 2000 సంవత్సరం మే 5న   అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ  జైలు నిర్మాణం కోసం 118 ఎకరాలు కేటాయించగా 18 నెలల్లో నిర్మాణం పూర్తయింది. ఇందులో జైలు, ప్రాంగణం 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. జైలు ఆవరణ మొత్తాన్ని భద్రత సిబ్బంది డేగ కన్నుతో కాపాల కాస్తుంటుంది.

చర్లపల్లి జై ల్లో సంస్కరణల ప్రయోగాలకు కేంద్ర బిందువుగా చెప్పవచ్చు . ఖైదీల సత్ప్రవర్తన కలిగేలా విద్య, వైద్యం, మరుగుదొడ్లు, మౌలిక సదుపాయాలు కల్పన వంటి అంశాల నిర్దేశిత ప్రమాణాలను పాటిస్తుంటారు. ఖైదీలచే ఎన్నుకోబడ్డ కమిటీలు, పాఠశాల నిర్వహణ, భోజన సదుపాయం కూరగాయలు సాగు వంటి పనులను అధికారులు పర్యవేక్షణలో చేస్తుంటారు. ఖైదీలు వృత్తి, నైపుణ్యం, శిక్షణ ఉపాధి శిక్షణ కోర్సులు పూర్తి చేయడం వంటివి  జైలు ఆధ్వర్యంలో నడిచే బంకులో ఉద్యోగ అవకాశం కల్పిస్తుంటారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page