Friday, October 30, 2026

హైదరాబాద్

గ్రేటర్‌ ప్రతిపాదనతో కాంగ్రెస్ బలం పెరిగేనా ?

కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ విస్తరణపై చర్చ  ప్రభుత్వం ముందున్న సవాళ్లు.. నిశితంగా గమనిస్తున్న ప్రతిపక్షాలు.. సర్కారు నిర్ణయంపై ఉత్కంఠ ! జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ విస్తరణపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ మరోసారి ప్రభుత్వానికి రాసిన...

వణ్య ప్రాణులను బాంబులతో మట్టుబెడుతూ..

మాసం విక్రయిస్తూ..మరో దందా పేలుడు పదార్థాల తయారీదారుడి అరెస్టు మరో ముగ్గురిపై కేసు నమోదు.. కోణారావుపేట-జనత న్యూస్‌ నాటు బాంబులతో వణ్య ప్రాణులను మట్టుబెడుతూ, మాంసాన్ని విక్రయిస్తున్న వారిని అరెస్టు చేశారు సిరిసిల్ల జిల్లా పోలీసులు. కోనరావుపేట మండలంలో...

వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడం అన్యాయం

ఖండించిన ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు కరీంనగర్‌-జనత న్యూస్‌ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును రాష్ట్ర ప్రభుత్వం తొలగించడాన్ని తీవ్రంగా ఖండిరచారు ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు. ఈ మేరకు ఆ సంఘ ప్రతినిధి కైలాస్‌ నవీన్‌...

అమృత్‌ పథకంలో అవినీతి ఫిర్యాదుపై కేంద్రం విచారిస్తుంది

అవినీతికి పాల్పడుతున్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపనలు కరీంనగర్‌-జనత న్యూస్‌ అమృత్‌ పథకంలో అవినీతి జరిగిందని బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేస్తే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపడుతుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...

‘ఆరోగ్య మహిళ’కు జై !

అందుబాటులో ఉచిత వైద్య సేవలు.. ఖరీదైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా.. వారంలో రెండు రోజుల పాటు టెస్టులు కరీంనగర్‌ జిల్లాలో 9 ఆరోగ్య కేంద్రాల్లో.. 40 వేల మంది మహిళల రిజిస్ట్రేషన్‌ క్యాన్సర్‌, ఇతర వ్యాధుల గుర్తింపు కలెక్టర్‌, డీఎంహెచ్‌వో...

నగరంలో సినీ నటుల సందడి

ఎస్వీజేసీలో రాంనగర్‌ బన్నీ సినిమా యూనిట్‌ కరీంనగర్‌-జనత న్యూస్‌ నగరంలో సందడి చేసింది రామ్‌నగర్‌ బన్నీ సినిమా యూనిట్‌. వావిలాల పల్లి ఎస్వీజేసీ కాలేజీ క్యాంపస్‌లో హీరో`హీరోయిన్‌లు సందడి చేశారు. కళాశాలలోని విద్యార్థులతో ముచ్చటించారు. తమ...

అవినీతి ఆరోపనలపై చర్చకు సిద్దమేనా..?

అమృత్‌ పథకంలో అవినీతి జరిగిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన ఆరోపనలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. రూ. 8, 888 కోట్ల అవినీతిపై...

కాంగ్రెస్‌ సర్కారుపై ఎమ్మెల్యే గంగుల ఫైర్‌

చాలా కాలం తరువాత విమర్శనాస్త్రాలు హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సర్కారుపై కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఫైర్‌ అయ్యారు. చాలా కాలంగా రాజకీయ ఆరోపనలకు దూరంగా ఉన్న ఆయన..తాజాగా రేవంత్‌ సర్కారుపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ...

వసతి గృహం భవనం పై దూకి..

ఎల్లారెడ్డిపేట-జనత న్యూస్ వసతి గృహం భవనం పై నుండి దూకి ఓ విధ్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వీర్నపల్లి మండలం కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో అశ్విత...

ఆనందం.. ఆహ్లాదం..ఎప్పుడు ?

మానేరు రివర్‌ ఫ్రంట్‌పై నీలి నీడలు 8 నెలలుగా నిలిచిన పనులు పెండిరగ్‌లో పనులు, మంజూరు కాని బిల్లులు ప్రాధాన్యత ఇవ్వని సర్కారు జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి ‘‘ అహ్మదాబాద్‌ సబర్మతి తరహాలో కరీంనగర్‌ మానేరు రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణం’...
- Advertisment -

Most Read

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page