Monday, October 26, 2026

రాజన్న సిరిసిల్ల

బిఆర్ఎస్ అవినీతి పరిపాలన వల్లే నీటి కొరత

ఇల్లంతకుంట, జనతా న్యూస్.   బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పరిపాలన వల్లనే నీటి కొరత ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ మానకొండూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో శుక్రవారం ఆయన...

రిజర్వాయర్లలో నీరు లేకనే ఎండిన పంట పొలాలు

ఇల్లంతకుంట జనతా న్యూస్: రిజర్వాయర్లలో నీరు లేక భూగర్భ జలాలు అడుగంటి పంట పొలాలు ఎండిపోతున్నాయని మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ అన్నారు. ఇల్లంతకుంట మండలంలోని పెద్ద లింగాపురం గ్రామంలో గురువారం...

10 జీపీఏ విద్యార్థులకు నజరానా

ఇల్లంతకుంట, జనతా న్యూస్:  రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10 జీపీఏ సాధించిన పదో తరగతి విద్యార్థులందరికీ రూ. 2,016 నజరానాను అయ్యన్న గారి హరికృష్ణ రెడ్డి...

రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యశాఖ చైర్మన్ గా రామచంద్రం...

ఇల్లంతకుంట జనతా న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యశాఖ చైర్మన్ గా చొప్పరి రామచంద్రం ఎన్నికయ్యారు. సోమవారం రోజున జిల్లా కేంద్రంలో జరిగిన ఎన్నికల్లో ఇల్లంతకుంట మండల అనంతారం గ్రామానికి చెందిన చొప్పరి...

విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా పరీక్షలు రాయాలి

ఇల్లంతకుంట, జనతా న్యూస్: నెల 18 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఎస్సై రాజు గౌడ్ అన్నారు. ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్...

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం

-ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యె ఆది శ్రీనివాస్.. వేములవాడ, జనతా న్యూస్: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.మంగళవారం బీసీ, ఎస్సీ,...

డ్రా ద్వారా డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక

ఇల్లంతకుంట, జనతా న్యూస్: ఇల్లంతకుంట మండలంలోని పెద్ద లింగాపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను డ్రా ద్వారా ఎంపిక చేశారు. సోమవారం రోజున పెద్ద లింగాపురం గ్రామంలో ఎంపీపీ వెంకటరమణారెడ్డి రెవెన్యూ...

ఆపద్బాంధవుడు.. ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడు..

ఇల్లంతకుంట, జనతా న్యూస్: ‘నీకు సాయం చేస్తే నాకేంటి?’ అన్న రోజులు ప్రస్తుతం నడుస్తున్నాయి. మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు దూరం కావడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. స్వార్థ...

వేములవాడ రాజన్నకు కోడెలను ఎందుకు సమర్పిస్తారు? కోడెల విశిష్టత ఏంటి?

(కరీంనగర్ ప్రతినిధి, జనతా న్యూస్) దక్షిణ కాశీగా పేరొందని వేములవాడ రాజన్నఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతోంది. పార్వతీ సమేతంగా కొలువైన ఈ స్వామిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తరలివస్తుంటారు. అయితే వేములవాడ రాజన్న ఆలయానికి...

పార్లమెంట్ ఎన్నికలవేళ బీఆర్ఎస్ కు మరో షాక్..

వేములవాడ, జనతా న్యూస్:పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్  గూడూరి లక్ష్మి- మధు సుమారు 100 మందితో బుధవారం ప్రభుత్వ విప్, వేములవాడ...
- Advertisment -

Most Read

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page