మహారాష్ట్ర భక్తునితో ప్రారంభం..
రోజుకు రెండు సార్లు..
ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు
వివరాలు వెల్లడిరచిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ-జనత న్యూస్
శ్రావణమాసం తొలిరోజు సోమవారంతో రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర నుండి...
9-15 వరకు త్రివర్ణ పండుగ...
సక్సెస్ చేయాలని ‘ఎక్స్’లో కేంద్ర హోం మంత్రి పిలుపు..
జనత డెస్క్ :
2022లో చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ఉద్యమం ఈ సంవత్సరం లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు కేంద్ర హోం...
జనత డెస్క్ :
రెండోసారి ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అత్యంత జనాధరణ కలిగిన నేతగా ఆయన నిలిచారు. అమెరికాలోని మార్నింగ్ కన్సల్ట్ సంస్థ...
హనుమకొండ, జనతా ప్రతినిధి
ఎనుకట పెళ్లి చేస్తే సప్పుల్లకు, పెళ్లి పల్లకి, భోజనాల ఖర్చు అయ్యేవి.. మా అంటే వేల రూపాయల ఖర్చు ఉండేది... ఇప్పుడు వేలు కాదు లక్షల కాదు కోట్ల...
కరీంనగర్-జనత న్యూస్
పార్టీ ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని..కాని ప్రజా ప్రభుత్వాన్ని పడగొడుతాం, విడగొడుతాం అని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు కలసి చేసిన వ్యాఖ్యలతో తాము చూస్తూ ఊరుకోలేక పోయామన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం...
కరీంనగర్-జనత న్యూస్
ఫెడరేసన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటా సౌత్ రీజియన్ అసిస్టెంట్ సెక్రటరీగా కరీంనగర్ ఫిలిం ఫిలిం సొసైటీ అధ్యక్షులు పొన్నం రవిచంద్ర ఎన్నికయ్యారు. కర్ణాటక లోని బెంగూళూర్ లోని సుచిత్ర ఫిలిం సొసైటీలో...
మావోయిస్టును అరెస్టు చేసిన రూరల్ పోలీసులు
జిల్లా కోర్టులో భారీ పోలీసు బందోబస్తు
కరీంనగర్-జనత న్యూస్
మావోయిస్టు నేతను జార్ఖాండ్ లోని రాంచి జైలు నుండి కరీంనగర్ జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. 2008లో కరీంనగర్ రూరల్...
తెలంగాణలో రూ. 500 కోట్ల పెట్టుబడులు
మూడేళ్లలో 700 మంది ఉపాధి : మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ :
అమెరికా టెలికమ్యూనికేషన్ల సంస్థ మైక్రోలింక్ నెట్ వర్క్స్ రాష్ట్రంలో రూ. 500 కోట్ల ...