Thursday, September 24, 2026

నిర్మల్

‘సిరిసిల్ల వీవర్స్‌ విజన్‌’కు శ్రీకారం

కార్మికులకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు ఇప్పటికే తమిళనాడు వస్త్ర పరిశ్రమపై పరిశీలన కాంగ్రెస్‌ నేత వెలిచాలను కలసిన యువ పారిశ్రామిక వేత్తలు కరీంనగర్‌-జనత న్యూస్‌ ఎన్నికలప్పుడు హామీలిచ్చి..ఆ తరువత బుట్టదాఖలు చేస్తున్న నేతలెందరో ఉన్నారు. ఎన్నికయ్యాక కూడా...

ఇది ఆఫీసంటారా..?

హన్మకొండ పరిశ్రమల కేంద్రం అధికారిపై.. రాష్ట్ర మంత్రి శ్రీధర్‌ బాబు ఆగ్రహం మూడు నెలల్లో డిజిటలైజేషన్‌ కావాలని హుకుం హైదరాబాద్‌ తరహాలో వరంగల్‌ అభివృద్ధి హన్మకొండ-జనత న్యూస్‌ హన్మకొండ రాష్ట్ర పరిశ్రమలు`మౌళిక సదుపాయాల కార్యాలయాన్ని తనిఖీ చేశారు రాష్ట్ర పరిశ్రమలు,...

జగిత్యాలలో మళ్లీ ప్లెక్సీ వార్‌..

కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ వర్సెస్‌ ఎమ్మెల్యే.. మరోసారి రచ్చకెక్కిన వివాదం.. ‘ఇక్కడ ఉండనిస్తారా, వెళ్లగొడతారా’ అధికారుల తీరుపై ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అసహనం జగిత్యాల-జనత న్యూస్‌ జగిత్యాలలో మరోసారి రచ్చకెక్కాయి కాంగ్రెస్‌ పోలిటిక్స్‌. పట్టణంలో తాజాగా ప్లెక్సీ వివాదాన్ని రాజేసింది....

హుజురాబాద్‌ ఆసుపత్రికి జాతీయ అవార్డు

హుజురాబాద్‌-జనత న్యూస్‌ కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ ఏరియా ఆసుపత్రికి నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌ అవార్డు లభించింది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుజాత తో పాటు వైద్యాధికారులు గురువారం...

తెలంగాణలో రోడ్ల విస్తరణపై కేంద్ర మంత్రుల చర్చలు

తెలంగాణలో రోడ్ల విస్తరణపై కేంద్ర మంత్రుల చర్చలు నితిన్‌ గడ్కరీతో బండి సంజయ్‌ భేటీ ఢిల్లీ : తెలంగాణ లోని రోడ్ల విస్తరణ, పురోగతిలో ఉన్న పనులపై కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్‌...

గౌరవెల్లి, దేవాదుల ద్వారా ప్రతీ ఎకరాకు నీళ్లు

ఎన్నికల వరకే రాజకీయాలు..ఆ తరువాత అభివృద్ధి జడ్పీటీసీల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి పొన్నం పోతారంలో గురుకుల పాఠశాల తనిఖీ ఎల్కతుర్తి/ బీమదేవరపల్లి-జనత న్యూస్‌ గౌరవెల్లి, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా ప్రతీ ఎకరాకు సాగు నీరందిస్తామన్నారు రాష్ట్ర బీసీ...

ఏసీబీకి చిక్కిన అవినీతి జలగలు

రూ. లక్ష లంచం తీసుకుంటూ.. పట్టుబడ్డ డీసీఎంఎస్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్‌ రావు, క్యాషియర్‌ మూడేళ్లుగా రైతును వేదిస్తున్న ఆఫీసర్‌ రిటైర్డ్‌ అయ్యే ముందు కట కటకటాలకు.. కరీంనగర్‌-జనత న్యూస్‌ ‘‘ప్రభుత్వాలు మారినా లంచవతారుల్లో మార్పు రావడం లేదు. లంచం లేనిదే..ఏ...

నేటి నుండి స్ఫెషల్‌ ఆఫీసర్ల పాలన..

ముగిసిన ఎంపీటీసీ, ఎంపీపీల పదవీ కాలం రేపటితో జడ్పీటీసీ, ఛైర్మన్ల గడువు పూర్తి నిధులు విడుదల కాక, పనులు పూర్తి కాక.. అసంతృప్తిలో నేతలు జనత న్యూస్‌ తెలంగాణలో ఎంపీటీసీ, ఎంపీపీల పదవీ కాలం నిన్నటితో...

సొంత గూటికి కేశవరావు

ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, రాహుల్‌ సమక్షంలో చేరిక రాజ్యసభకు రాజీనామా చేసే యోచనలో కేకే డిల్లీ : రాజకీయ భీష్ముడు, సీనియర్‌ నేత కే కేశవ రావు కాంగ్రెస్‌ గూటికి చేరారు. న్యూ డిల్లీలో బుధవారం ఏఐసీసీ...

ఎమ్మెల్యే కౌశిక్‌కు 48 గంటల డెడ్‌లైన్‌

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌పై ఎఫ్‌ఐఆర్‌.. జడ్పీ సీఈవో శ్రీనివాస్‌ ఫిర్యాదుతో కేసు నమోదు ఎమ్మెల్యేకు కాంగ్రెస్‌ జడ్పీటీసీ 48 గంటల డెడ్‌లైన్‌ ప్రాణ భయం ఉందంటూ టౌన్‌ ఏసీపీకి ఫిర్యాదు కరీంనగర్‌-జనత న్యూస్‌ ‘‘ నిన్న జిల్లా పరిషత్‌లో జరిగిన...

Most Read

అలరించిన కేబీ శర్మ శిష్యుల భక్తి సంగీత విభావరి

కరీంనగర్, జూన్ 7: అధిక జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకొని స్థానిక వైశ్య భవన్‌లో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జననం ప్రవచన కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం కేబీ శర్మ శిష్య బృందం నిర్వహించిన భక్తి...

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో .. నిరుపేదలకు స్వయం ఉపాధి కొరకు...

– ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ కోట సతీష్ కుమార్ సిరిసిల్ల,జనతా న్యూస్: మండలంలో ఎవరైనా నిరుపేదలు ఉన్నట్లయితే వారి స్వయం ఉపాధి ద్వారా ఎదగాలనుకునే వారికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో...

రెండు నెలల తరువాత నోటిఫికేషన్లు

సుప్రిం కోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యాకే నియామకాలు చేపట్టనుంది సర్కారు. ఇందుకు ఏక సభ్య కమీషన్‌ను నియమించిన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి..60 రోజుల్లో నివేదిక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు...

హర్యానలో అతి విశ్వాసంతోనే కాంగ్రెస్‌ ఓటమి

హర్యాణలో కాంగ్రెస్‌ ఓటమికి అతి విశ్వాసమే కారణమన్నారు మజ్లిస్‌ ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీ. జమ్ము కశ్మీర్‌, హర్యానా ఎన్నికల ఫలితాలలపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో బీజేపీపై తీవ్ర వ్యతిరేక ఉన్నప్పటికీ...

You cannot copy content of this page