ఖండించిన ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు
కరీంనగర్-జనత న్యూస్
తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును రాష్ట్ర ప్రభుత్వం తొలగించడాన్ని తీవ్రంగా ఖండిరచారు ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు. ఈ మేరకు ఆ సంఘ ప్రతినిధి కైలాస్ నవీన్...
మానేరు విద్యా సంస్థల ఛైర్మన్ కడారి
కరీంనగర్-జనత న్యూస్
రానున్న కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో తాను పోటీలో ఉంటానని ప్రకటించారు మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి. నగరంలోని ఓ...
ఉత్సాహంగా విద్యార్థులు, యువకుల ప్లాష్మాబ్
ఆకర్షనీయంగా జిల్లా కలెక్టర్, అధికారులు
కరీంనగర్-జనత న్యూస్
వ్యాయామంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నగరంలో హాఫ్ మారతాన్ నిర్వహించారు. అంబేద్కర్ స్టేడియంలో కరీంనగర్ సైక్లిస్టు అసోయేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం...
అవినీతికి పాల్పడుతున్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపనలు
కరీంనగర్-జనత న్యూస్
అమృత్ పథకంలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపడుతుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...
అందుబాటులో ఉచిత వైద్య సేవలు..
ఖరీదైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా..
వారంలో రెండు రోజుల పాటు టెస్టులు
కరీంనగర్ జిల్లాలో 9 ఆరోగ్య కేంద్రాల్లో..
40 వేల మంది మహిళల రిజిస్ట్రేషన్
క్యాన్సర్, ఇతర వ్యాధుల గుర్తింపు
కలెక్టర్, డీఎంహెచ్వో...
ఎస్వీజేసీలో రాంనగర్ బన్నీ సినిమా యూనిట్
కరీంనగర్-జనత న్యూస్
నగరంలో సందడి చేసింది రామ్నగర్ బన్నీ సినిమా యూనిట్. వావిలాల పల్లి ఎస్వీజేసీ కాలేజీ క్యాంపస్లో హీరో`హీరోయిన్లు సందడి చేశారు. కళాశాలలోని విద్యార్థులతో ముచ్చటించారు. తమ...
చాలా కాలం తరువాత విమర్శనాస్త్రాలు
హైదరాబాద్ :
కాంగ్రెస్ సర్కారుపై కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. చాలా కాలంగా రాజకీయ ఆరోపనలకు దూరంగా ఉన్న ఆయన..తాజాగా రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ...
ఎల్లారెడ్డిపేట-జనత న్యూస్
వసతి గృహం భవనం పై నుండి దూకి ఓ విధ్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వీర్నపల్లి మండలం కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో అశ్విత...