తిమ్మాపూర్, జనతా న్యూస్: మండలంలోని మొగిలి పాలెంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొగిలిపాలెం గ్రామంలో జరుగుతున్న శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు...
తిమ్మాపూర్, జనతా న్యూస్: తిమ్మాపూర్ మండలంలో నిర్వహించిన సామాజిక తనిఖీలో రూ. 52209 రికవరీ చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ది అధికారి (ఢీఆర్డీవో) శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం తిమ్మాపూర్ మండల...
కరీంనగర్, జనతా న్యూస్: మంత్రి పొన్నం ప్రభాకర్ ఇస్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అయనను వెంటనే భర్తరఫ్ చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ ప్రజలు...
కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్ బార్ అసోసియేషన్ కు పోటీచేసే నామినేషన్లల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారం ముగియడంతో అనంతరం పోటీ చేసే న్యాయ వాదుల లిస్ట్ ను ఎలక్షన్ అధికారి కాసుగంటి మాధవరావు...
90% వడ్డీ మాఫీని సద్వినియోగం చేసుకున్న సంస్థ.
కరీంనగర్, జనతా న్యూస్:ఆస్తి పన్నుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 90% వడ్డీ మాఫీ అవకాశాన్ని కరీంనగర్ నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ...
చివరి వరకు తప్పని ఉత్కంఠ
వెంకటస్వామి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వంశీ
పెద్దపల్లిలో హోరాహోరీ పోరు
(జనతాప్రతినిధి, కరీంనగర్)
ఎట్టకేలకు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అభ్యర్థి ఫైనల్ అయ్యారు. మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి...
ప్రజా సేవే లక్ష్యం
నా తండ్రి జగపతిరావు నిత్యం ప్రజల కోసం తపించేవారు..
ఆయనే నాకు ఆదర్శం
తెలంగాణ కోసం కొట్లాడిందే పొన్నం ప్రభాకర్
ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ
...
కరీంనగర్ రోడ్లపై ఇటీవల యువత బైక్ సైలెన్సర్స్ మార్చి ప్రయాణిస్తూ,శబ్ద కాలుశ్యాన్ని కలిగిస్తున్నారని, ఇతర వాహనదారులకు ఇబ్బందికరంగా వ్యవహారిస్తున్నారని తెలిసిందన్నారు. ఈ చర్యలను కట్టడి చేసేందుకుగాను కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి...
కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ రూరల్ డివిజన్ లోని చొప్పదండి పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఆకస్మిక తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్ లోని పెండింగ్...
-కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ
తిమ్మాపూర్, జనతా న్యూస్: మహిళలు నిర్భయంగా ఉండాలని, ఎప్పుడైనా మహిళలకు షీ టీం అండగా ఉంటుందని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు. కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి...