Bird Flue: విజయవాడ, ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల కిందట ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు భూపాల్ లోని...
విజయవాడ, జనత న్యూస్: ఉమ్మడి రాజధానిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వాఖ్యలు చేశారు. మంగళవారం వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉండాలని చేసిన...
Thirumala : కలియుగదైవంగా కొలిచే శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్కరోజులో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. సోమవారం భక్తులు 69,314 మంది...
Thirumala :తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. భక్తులు 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు తరలివచ్చారు. నిన్న...
వచ్చే ఎన్నికల్లో భాగంగా పొత్తులపై చర్చలు సాగుతున్నాయని, ఈ సమయంలో నాయకుల గురించి బావోద్వేగ వ్యాఖ్యలు చేయొద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాజాగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పొత్తులపై ఏవైనా...
విజయవాడ, జనత న్యూస్: కోడికత్తి కేసులో జనపల్లి శ్రీనివాసరావుకు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత ఐదేళ్ల కిందట ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డిపై...
విజయవాడ, జనతా న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం బుధవారం 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ ఉదయం 11.03 నిమిషాలకు అసెంబ్లీలో...
ఏపీలో సర్పంచ్ లు ఇచ్చిన ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తంగా మారింది. పోలీసుల కళ్లుగప్పి కొందరు సర్పంచ్ లు అసెంబ్లీని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొందరిని అరెస్ట్...
విజయవాడ, జనతా న్యూస్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమె సోమవారం అనంతపురం జిల్లాకు వెళ్లాల్సి ఉండగా తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు పార్టీ వర్గాలు...
Ap Politics : ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇప్పటికే అధికార వైసీపీ జోరుగా ప్రచారం చేస్తోంది. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ...