Saturday, October 31, 2026

బీఆర్ఎస్ ప్రజల కోసమే పుట్టింది: నిర్మల్, బాల్కొండ సభల్లో కేసీఆర్

నిర్మల్, జనతా న్యూస్ :  బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసమే పుట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా గురువారం ఆయన నిర్మల్, బాల్కొండలో ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్మల్ లో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కేసీఆర్ అని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని జిల్లాలు చేద్దామని అని ఆలోచించగా ముందుగా మంచిర్యాల మాత్రమే అనుకున్నాం. కానీ బెజ్జూర్ నుంచి ఆదిలాబాద్ రావాలంటే చాలా సమయం పడుతుంది. దీంతో గంటసేపు వాదించిన మరీ ఇంద్రకరణ్ రెడ్డి నాలుగు జిల్లాలు చేయించారు. ఈరోజు తెలంగాణ రాకపోతే నిర్మల్ జిల్లా అయి ఉండేదా? అని అన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఒకదాని తరువాత ఒకటి అడుతున్నారు. ఇలా అభివృద్ధి చేసే నాయకులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సభతో ఇక్కడ ఇంద్రకరణ్ రెడ్డి గెలచిపోయిండని తెలుస్తుంది.. అని కేసీఆర్ అన్నారు.

మరోవైపు బాల్కొండ సభలో మాట్లాడుతూ కొందరు ఎన్నికలు రాగానే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒక్క అవకాశం ఇవ్వమని కాంగ్రెస్ అడుగుతోంది. కాంగ్రెస్ కు ఇప్పటికే 11 అవకాశాలు ఇచ్చారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ రాష్ట్రానికి, దేశానికి ఏం చేశారో చెప్పాలని అన్నారు. 2004 లో రాష్ట్రంలో కరెంట్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని కేసీఆర్ అన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page