Monday, October 26, 2026

బీజేపీలో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు

కరీంనగర్‌,జనత న్యూస్‌:కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లోని 44వ డివిజన్‌ కు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. అంబేద్కర్‌ క్లబ్‌ అధ్యక్షులు కొంపల్లి రమణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పావులా అనిల్‌ కుమార్‌,పిట్టల హరీష్‌ కిరణ్‌,కొరివి కరుణాకర్‌, జీ.చరణ్‌,క్రర నవీన్‌ కుమార్‌, బి.శంకర్‌, సాయి ధనుష్‌,రుత్విక్‌,మేకల సిద్ధార్థ,పిట్టల ఆశీష్‌,బీ.జైలుదాస్‌ తదితరులు చేరారు.

సివిల్స్‌ ర్యాంకర్‌ కౌశిక్‌ కు సన్మానం 

కరీంనగర్‌ లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్‌ ను జనగాం జిల్లాకు చెందిన సివిల్స్‌ 82వ ర్యాంకర్‌ కౌశిక్‌ ఎంపీ బండి సంజయ్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కౌశిక్‌ ను బండి సంజయ్‌ అభినందించారు.పట్టుదల, అంకిత భావంతో పరీక్షలు రాసి అత్యున్నత ఉద్యోగానికి ఎంపికవడం శుభపరిణామమని  ఉద్యోగంలో చేరిన అనంతరం సమాజంలో పేదలను ఉన్నత స్థాయికి తీసుకొచ్చేలా కృషి చేయాలని కోరారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page