Tuesday, October 27, 2026

Breaking News : రాడిసన్ డ్రగ్స్ కేసులో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్

Drug Case : ఇటీవల రాడిసన్ హోటల్ లో దొరికిన డ్రగ్స్ కేసులో సినీ ఇండస్ట్రీని మరోసారి కుదిపేసింది. ఈ హోటల్ లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీలో ప్రముఖ డైరెక్టర్ క్రిష్ ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్న పెడ్లర్ అబ్బాస్ క్రిష్ పేరు చెప్పినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. వివేకానందతో కలిసి డైరెక్టర్ క్రిష్ హోటల్ కు వచ్చినట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా గజ్జెల వివేక్ నిర్వహించిన పలు పార్టీలకు క్రిష్ హాజరయ్యారని అంటున్నారు. అయితే ఆయన డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే కొందరు చెబుతున్న ప్రకారం క్రిష్ రాడిసన్ హోటల్ కు వచ్చిన మాట వాస్తవమేనని కానీ తన డ్రైవర్ రాగానే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఇక ఈ డ్రగ్స్ కేసులో పోలీసులు మరింత కూపీ లాగుతున్నారు. ఇంకా ఎవరెవరు ప్రముఖులు ఉన్నారు? అనే విషయంపై విచారించనున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page