Monday, October 26, 2026

భద్రాచలం: తలంబ్రాలు కలిపే పనులు ప్రారంభం

భద్రాచలం:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వచ్చే నెల 9న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.   ఈ సందర్భంగా హోలీ పండుగ సందర్భంగా సోమవారం రామయ్యకు పంచామృతాలతో అభిషేకం, సహస్ర ధారలతో స్నాపన తిరుమంజసం చేసి పెళ్ళికొడుకుగా తయారు చేశారు. బేడా మండపంలో పూలతో అలంకరించిన ఊయలలో సీతారాములను ఆశీర్వణలు చేసి డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు.

ముందుగా గర్భగుడిలో మూలవరులు, లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారిపై, ఆ తర్వాత బేడా మండపంలో ఉన్న సీతారాముల ఉత్సవ మూర్తులపై  రంగులు చల్లారు. ఇదే సమయంలో భక్తులపైన పసుపు నీళ్లు, రంగులు చల్లారు. వసంత రామయ్యకు నక్షత్ర కుంభాహారతులను సమర్పించారు. తర్వాత బేడ మండపం నుంచి సీతారాములను ఊరేగింపుగా ఉత్తర ద్వారం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రోలు, రోకలికి పూజలు చేశారు. పసుపు కొమ్ములను కట్టి వచ్చే నెల 9న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవ పనులకు శ్రీకారం చుట్టారు. మిథిలా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీరామనవమి సీతారాముల కల్యాణానికి వినియోగించే తలంబ్రాలు కలిపై పనులను ఈవో రమాదేవి ప్రారంభించారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page