Sunday, October 25, 2026

బెజ్జంకి: కాంగ్రెస్ లో భారీగా చేరికలు

Congress: జనత న్యూస్ బెజ్జంకి: బెజ్జంకి మాజీ రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఒoటేల సంపత్ రెడ్డి ని బుధవారం ఎల్ఎండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. సుమారు 200 మంది అనుచరులతో బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా సంపత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలకు ఆకర్షితుడైన ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సంపత్ రెడ్డి తో పాటు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొండం మల్లారెడ్డి తాజా మాజీ ఉపసర్పంచ్ రజిత సంతు తాజా మాజీ వార్డు సభ్యులు సుజాత వెంకటరెడ్డి మెరుగు భారతవ్వ కనకయ్య మెండ రాజు పడాల అశోక్ అటికం సత్తయ్య వెంకటేశం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి,నాయకులు జంగిడి సంజీవరెడ్డి అజయ్ మధు గోవర్దన్ రెడ్డి గణేష్ రెడ్డి నవీన్ తిరుపతి, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page