Friday, October 30, 2026

Bengalore: కుప్పకూలిన 120 అడుగుల భారీ రథం..

Bengalore:  120 అడుగుల భారీ రథం కుప్పకూలింది. బెంగళూరు సమీపంలోని మద్దూరమ్మ జాతరలో జరిగిన ఈ అపస్తృతితో భక్తులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. బెంగళూరు అనేకల్ తాలూకాలోని హంస్కూరు లో ప్రతి ఏడాది మద్దూరమ్మ జాతర జరుపుకుంటారు. జాతరలో భాగంగా 10 గ్రామాల ప్రజలు పెద్ద రథాలను అలంకరించి ఊరేగిస్తారు. ఈ సంవత్సరం కూడా జాతర కోసం అన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఊరేగింపు కోసం నాలుగు రథాలను ఏర్పాటు చేసి వీటిని ట్రాక్టర్లు, ఎద్దులతో లాగడానికి సిద్ధం చేసి ఉంచారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం 125 అడుగుల భారీ రథాన్ని అలంకరించి తాళ్ల సాయంతో పైకి లేపారు. అనంతరం పట్టుకోల్పోయిన  రథం పక్కకు ఒరిగి ఒక్కసారిగా కుప్పకూలింది.  దీంతో భక్తులు పరుగులు తీశారు. అదృష్టవంశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page