Tuesday, November 3, 2026

JANATHADAILY

Avatar
1528 POSTS0 COMMENTS
https://janathadaily.in

ఆత్మహత్యే శరణ్యమా..?

కలెక్టర్‌ ఎదుట మాజీ సర్పంచ్‌ల భావోద్వేగం మూడేళ్లుగా రూ. లక్షలో బిల్లులు కాంగ్రెస్‌ సర్కారూ పట్టించుకోవడం లేదని ఆవేదన కరీంనగర్‌-జనత న్యూస్‌ కరీంనగర్‌ ప్రజావాణి కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు భావోద్వాగానికి లోనయ్యారు. చేసిన పనులకు బిల్లులు రావడం లేదని,...

వైభవంగా శాకంబరీ ఉత్సవాలు

క్యాప్సికమ్‌ మాలల అలంకరణలో అమ్మవారు కరీంనగర్‌-జనత న్యూస్‌ కరీంనగర్‌ రూరల్‌ మండలం నగునూర్‌ శ్రీ దుర్గా భవనీ ఆలయంలో ఆషాడ మాస శాఖాంబరి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం అమ్మవారిని క్యాప్సికమ్‌ మాలలతో అలంకరించారు....

సొంత ఆవిష్కరణలకు ప్రోత్సాహం

దివ్యాంగులకు ల్యాప్‌టాప్‌ల అందజేత కరీంనగర్‌-జనత న్యూస్‌ ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతకు జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఇంటింటా ఇన్నోవేటర్‌కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ...

అల్ఫోర్స్‌లో ‘కల్చరల్‌ ఫీయిష్టా’

కరీంనగర్‌-జనత న్యూస్‌ కళా ప్రదర్శన వల్ల సంతోషంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు అల్ఫోర్స్‌ విద్యా సంస్థల ఛైర్మన్‌ డాక్టర్‌ నరేందర్‌ రెడ్డి. కరీంనగర్‌ లోని ఓ ప్రయివేటు ఫంక్షన్‌ హాలులో ‘అల్పోర్స్‌...

25 శాతం ఫ్రీ సీట్స్‌..ఎక్కడ ?

ప్రయివేటు, కార్పోరేట్‌ విద్యా సంస్థలకు.. వర్తించని విద్యాహక్కు చట్టం జిల్లాలో 18 వేలకు పైగా పేద విద్యార్థులకు నష్టం తల్లిదండ్రులపై రూ. 500 కోట్లకు పైగా భారాలు అచేతనంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్‌-జనత న్యూస్‌ ‘‘ పేద, వెనుకబడ్డ తరగతి...

తిట్లు, ఆరోపణలు బంద్‌..అభివృద్ధిపైనే ఫోకస్‌

కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే అభివృద్ధి కేంద్రం పక్షాన సంపూర్ణ సహకార బాధ్యత తీసుకుంటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామాల అభివృద్ధి కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ సిరిసిల్ల -జనత న్యూస్‌ ‘ టిట్లు,...

కమీషన్లపై మున్సిపల్‌ గేట్‌ ఎదుట చర్చకు సిద్దమా..?

స్మార్ట్‌సిటీ పనుల్లో రూ. 10 కోట్ల కమీషన్‌ మేయర్‌ సునిల్‌ రావుకు కాంగ్రెస్‌ కార్పోరేటర్ల సవాల్‌ కరీంనగర్‌ `జనత న్యూస్‌ స్మార్ట్‌సీటీ రూ. 300 కోట్ల పనుల్లో రూ. 10 కోట్ల కమీషన్‌ తీసుకున్నారని మేయర్‌...

సంవత్సరం లోగా కరీంనగర్- వరంగల్ రోడ్డు పూర్తి

జాతీయ రహదారులపై ఫోకస్‌ సంబంధిత అధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష రోడ్ల విస్తరణ టెండర్లు, భూ సేకరణపై బండి సంజయ్‌ సమీక్ష కరీంనగర్‌-జనత న్యూస్‌ కరీంనగర్‌ పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారుల విస్తరణ పనులు స్వీడప్‌ చేయాలని అధికారులను...

బీజేపీలో చేరాలంటే.. రాజీనామా చేయాల్సిందే !

ఈడీ కేసులున్న నేతలు రారు కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలకు కృషి నిధులు కరీంనగర్‌- హసన్‌ పర్తి రైల్వే లేన్‌ సర్వే పూర్తి హైకమాండ్‌ పరిధిలో అధ్యక్ష మార్పు మీడియా ఇష్టాగోష్టిలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కరీంనగర్‌-జనత న్యూస్‌ ఇతర పార్టీల...

దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి గెలువు

మళ్లీ పోటీ చేసి గెలువు భాను ప్రసాదరావుకు మాజీ మేయర్‌, చల్లా సవల్‌ కరీంనగర్‌ -జనత న్యూస్‌ దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలువాలని భాను ప్రసాద రావుకు సవాల్‌ విసిరారు...

TOP AUTHORS

Avatar
197 POSTS0 COMMENTS
- Advertisment -

Most Read

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సన్మానం

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page